Breaking News:- Police caught 3 tonnes of marijuana in Vizag

Breaking News:- Police caught 3 tonnes of marijuana in Vizag

విశాఖ……….బ్రేకింగ్
విశాఖ జిల్లా నర్సీపట్నం శివార్లలో లారీలో తరలిస్తున్న 3 టన్నుల గంజాయి పట్టుకున్న పోలీసులు

ఒరిస్సా మల్కనగిరి నుండి గంజాయితో సీజ్
04 జెసి 63 54 లారీలో సుమారు రెండు కోట్ల విలువ చేసే గంజాయిని తుని తరలిస్తుండగా నర్సీపట్నం టౌన్ పోలీసులు పట్టుకున్నారు

The One Stop Destination For Fresh updates In Our Daily Life. Which We Must Have To Know & Be Update In Our Day2Day Life… @360 news
Breaking News:- Police caught 3 tonnes of marijuana in Vizag